రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

“గమనం” అంతర్జాల  సాహిత్య పత్రికను 5 ఫిబ్రవరి 2016 నుండి ప్రారంభిస్తున్నాము. అందుకని రచయితలు “గమనం” లో ప్రచురణకు కథ, కవిత్వం, వ్యాసం , బాల సాహిత్యం, ఇంటర్వ్యు, సభలు- సమావేశాల ఫోటోలు, కొత్త శీర్షికలు నిర్వహించాలనుకునేవాళ్ళు, కొత్త పుస్తకాల పరిచయాలు మొదలైన శీర్షికలకు రచనలను ఆహ్వానిస్తున్నాం.

రచయితలకు ముఖ్య సూచనలు

“గమనం” లో మీ రచనలు యూనికోడ్ లో టైపు చేసి editor@gamanam.in ఈ మెయిల్ కు పంపించాలి.

  • ఈ మెయిల్ లో కూడా టైపు చేసి పంపవచ్చు. లేదా ఈ మెయిల్ కు జోడించవచ్చు.
  • రచనలు మీ సొంత రచనలై ఉండాలి. ఇదివరకు ఎక్కడా ప్రచురించనిదై ఉండాలి.ఈ విషయాన్ని మీ రచన తో పాటు ధృవీకరించి జతపరచాలి.
  • రచనల ప్రచురణకు తుది నిర్ణయం “గమనం” దే!
  • మీ రచనలు యూనికోడ్ లో టైపు చేసి మాత్రమే పంపించాలి.

రచయితలు పై సూచనలు గమనించి తమ రచనలను పంపించవలసినదిగా కోరుతున్నాము.