Month: February 2016

ఫోటో కవిత – 2

ఈక్రింది ఫోటో చూశారుగా … దీనిపై మీరు క్యాప్సన్  లేదా , కవితగానీ రాసి, శీర్షిక పెట్టి editor@gamanam.in కు పంపండి . దయచేసి మీరు రాసి facebook లో పెట్టవద్దు. గమనం…
ఫోటో కవిత

పుస్తకాల సంచీ బరువు మోస్తూ నీవు.. బతుకు బరువై మోయలేక నేను..! కోటి కాంతుల భవిష్యత్తుకై నీవు.. కూటికి గతిలేక కష్టపడుతూ నేను..!! అనుక్షణం ముళ్ళదారిలో నేను.. తల్లితండ్రులు పరిచిన పూలదారిలో నీవు..!!…
అతన్ని కలిశాక…..   –  భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

మానవత్వం మూర్తీభవించిన మహా మనిషిని మొదటిసారిగా కలిశాను. అతన్ని కలిశాక నటించటం మాని జీవించటం నేర్చుకున్నాను. ద్వేషించటం మాని దీవించటం నేర్చుకున్నాను. పోట్లాడటం మాని మాట్లాడటం నేర్చుకున్నాను. అరుణించటం మాని కరుణించటం మొదలెట్టాను.…
ఎట్ జీమెయిల్ కామ్/ AT gmail dot com  – డా.రాపోలు సత్యనారాయణ

@ గుర్తు ఒక ఇంగ్లిష్ సంక్షిప్త రూపం; a అక్షరంతో మొదలయ్యే ఇంగ్లిష్ పదం లేదా పదబంధం అని తెలుపుతుంది. అవి: at, alias మరియు at the rate of. @…
నాన్న !            – శైలజామిత్ర

చివరి రోజుల్లో మా నాన్న కొన్ని దృశ్యాలతో ముచ్చటించే వారు మనిషికి పర్యాయ పదాల్ని వెదికి మరీ చెప్పేవారు తనను తాను నీట ముంచుకోలేదు కాని దుప్పటి చాటున కన్నీటికి దార్లు వెదుక్కున్నారు…
సప్తవర్ణ సమ్మిళితం ఈ తెల్లకాగితం — నాయుడుగారి జయన్న

  యర్రంశెట్టి సతీష్ యశస్వి కలం పేరుతో కవిత్వం రాస్తుంటారు. తన బ్లాగ్ లో , ఫేస్ బుక్ కవిత్వ వేదిక ‘కవి సంగమం’లో అనేక కవితలు రాశారు. వాటిలో కొన్ని కవితలను…
“శిలకోల” – గిరిజన జీవితాల  సజీవ శిల్పాల కోట –	కొర్లాం  సాయివెంకటేష్

               కథా రచన ఒక కళాత్మక తెలుగు ప్రక్రియ. పాఠకులకు తెలియని ఓ కొత్త లోకాన్ని, అంశాన్ని మరింత ఆసక్తికరంగా, సునిశితంగా కొన్ని భావావేశాల…
సమాజ నిర్మాణ సూచిక-‘చివరి గుడిసె’ వాచిక     – డా. ఎం. ఎన్. బ్రహ్మానందయ్య

తెలుగు సాహిత్యం మహావృక్షం. గడచిన వేయి సంవత్సరాల్లో పురాణాలూ, ఇతిహాసాలూ, కావ్యాలూ, గ్రంథాలూ, శాస్త్రాలూ, కథలూ, గేయాలూ, నవలలూ, జీవిత చరిత్రలూ వంటి సాహితీ ప్రక్రియలు శాఖోప శాఖలు. వాటికి నడకలూ, నడతలూ,…