కవిత్వానికి ఆహ్వానం

మార్చి నెలలో జరగనున్న తెలంగాణా రచయితల వేదిక, ఖమ్మం జిల్లా మహాసభ నాటికి పోలవరం ముంపు బాధితుల అక్రంధనలపై ఓ కవితాసంకలనం తీసుకు రావాలని జిల్లా కార్యవర్గం నిర్ణయించింది. నిన్నటిదాకా తెలంగాణా ఉద్యమం లో పాల్గొన్న ప్రజలు రాత్రికి రాత్రి అర్డినెన్స్ తో ఆంద్రప్రదేశ్ లోనికి వెళ్ళిపోయారు. ఇది ఏడు మండలాల ముంపు గిరిజన ప్రజలు జీర్ణించుకోలేనిది. పోలవరం ప్రాజెక్టు క్రింద నిర్వాసితులౌతున్న ప్రజల హృదయఘోషను అక్షర బద్దం చేసి “పోలవరం” పొలికేకను ప్రపంచానికి వినిపిద్దాం. రాష్ట్రం లోని కవులు తాము వ్రాసిన పోలవరం కవితల్ని ఈ క్రింది చిరునామా కు పంపించవలసిందిగా కోరడమైనది.

అ్రడ్రస్:-
N.తిర్మల్.
అధ్యక్షులు
తెలంగాణా రచయితల వేదిక ఖమ్మం జిల్లా
H.No.1-434.
P.N.R.duplex colony.  (Po) గొల్లగూడెం
ఖమ్మం-507002

Share This Post

Leave a Reply