ఉగాది కవితల పోటీ

Happy-Ugadi-Telugu-New-Year-2013-HD-Wallpapers

‘విశాఖ జిల్లా కవికోకిలలకు ఆహ్వానం… “సృజన… విశాఖ” భావావిష్కరణ వేదిక & “గరిమ” సాహిత్య సంస్థ సంయుక్త నిర్వహణలో ఉగాది కవితల పోటీ. ప్రథమ,ద్వితీయ,తృతీయ,మూడు ప్రోత్సాహక బహుమతుల విజేతలకు ఙాపికలతో సత్కారం. ఉగాది సందర్భంగా ఇరవై అయిదుగురితో కవిసమ్మేళనం. నవ కవులకు స్వాగతం. ఉగాది ప్రాశస్త్యాన్ని తెలుపుతూ ఆశావహదృక్పథంతో అక్షరీకరించిన ముప్ఫయి వాక్యాలకు మించని కవితలు పంపాల్సిన చిరునామా: జోగారావు గుండాన, 6-253/6, శ్రీ సాయినగర్ కాలనీ, సింహాచలం పోస్టు, విశాఖపట్నం-530028 ,మొబైల్:9490185708,ఆఖరు తేది:20.03.16.

Share This Post

Leave a Reply