నానోలు – అనంతోజు మోహన్ కృష్ణ

1.   డాలర్
      క్రేజు
     లగ్జరీ
     మోజు

2.  ఆశ
     నిచ్చెన
     పేరాశ
    పాము

3.  కార్పోరేట్
    బడులు
    ఒత్తిళ్లు
   లోగిళ్లు

4.  చుక్కలు
    చంద్రుడు
   శ్రామికులుStreet_Art_Seasons_Doodle
    రైతు

5.  పబ్ లో
    కాలు
   ఫ్లగ్ లో
   వేలు
6.   సెల్లు
    సొల్లు
    బిల్లు
    బెంబేలు

7.  కల్తీ
    పానం
   మాయం
   ప్రాణం
8.   విమర్శ
   ప్రతివిమర్శ
    పరిభాష
    రాజకీయం
9.  బ‌తుకు
   బ‌రువు
   నీడ
    క‌రువు

10.   అప్పులు
      ఆర్భాటాలు
      ప్రభుత్వం
      గొప్పలు

చర
అనంతోజు మోహన్ కృష్ణ, తిరువూరు ( గ్రామం & మండలం ) కృష్ణా జిల్లా 8897765417

 

 

Share This Post

Leave a Reply