Month: July 2016

ఆదిమ కాలంలో ఒంటరి జీవితాన్ని ప్రారంభించిన ప్రాక్తన మానవుడు క్రమక్రమంగా సమిష్టి జీవితానికి అలవాటుపడ్డాడు.  పరిసరాల ప్రభావంతో నాగరికతను నేర్చుకున్నాడు.  సంస్కృతిని అలవర్చుకున్నాడు.  తోటి మానవులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు.  సంస్కృతి, సంబంధాలు కల్గిన…