Category: చర్చా వేదిక

ఎట్ జీమెయిల్ కామ్/ AT gmail dot com  – డా.రాపోలు సత్యనారాయణ

@ గుర్తు ఒక ఇంగ్లిష్ సంక్షిప్త రూపం; a అక్షరంతో మొదలయ్యే ఇంగ్లిష్ పదం లేదా పదబంధం అని తెలుపుతుంది. అవి: at, alias మరియు at the rate of. @ గుర్తును లేదా సంకేతాన్ని వేరు వేరు రంగాలలో వేరు వేరుగా వాడుతారు. AT చోటును, ఊరును, సమయాన్ని సూచిస్తుంది.. ఉదాహరణకు: @ my home, @ my village, @ that time. పోలీసులు, వకీళ్లు ‘అలియాస్’ (Alias) లేదా ‘ఉరఫ్’ అంటే…