Category: సభలు-సమావేశాలు

రచయతలు ప్రజల గొంతుక అవ్వాలి  

    తెలంగాణ రచయితల వేదిక ఖమ్మం జిల్లా ప్రధమ మహసభలో వక్తల పిలుపు తెలంగాణ రచయితల వేదిక ఖమ్మం జిల్లా మహాసభ ఆదివారం(27/3/2016)న ఖమ్మం లోని జిల్లా పరషత్ మీటింగ్ హాల్ నందు ఘనంగా జరిగాయి. ఈమహసభకు జిల్లా నలుమూలల నుండి కవులు, రచయితలు,సాహిత్య అబిమానులు హాజరయ్యారు.జిల్లా తె.ర.వే అద్యక్షులు యన్.తిర్మల్ అద్యక్షతన మహాసభ ప్రారంభ సమావేశం జరిగింది. ఈసభలో ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త చందన ఛక్రవర్తి ముఖ్య అతిదిగా హాజరై మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు మతప్రచార…

“పుల్లేరు నుండి ఓల్గా వరకు ” పుస్తక ఆవిష్కరణ

సరసభారతి మరియు ఎజి &ఎస్ జి కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో “పుల్లేరు నుండి ఓల్గా వరకు ” పుస్తక ఆవిష్కరణ చేస్తున్న కొలచల సీతారామయ్య మనవరాలు సూరి శ్రీమతి, భారత్ టుడే ప్రధాన సంపాదకులు జి వల్లీశ్వర్, కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, కళాశాల కన్వీనర్ శ్రీహరిరావు, రచయిత- సరసభారతి అధ్యక్షులు దుర్గాప్రసాద్, రచయిత జి కృష్ణమోహన్ తదితరులు

ప్రకాశం జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాలు

ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవాలలో కవులు శ్రీ ఎండ్లూరి సుధాకర్ , శ్రీ వాసిరెడ్డి నవీన్ , ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య.