Category: పుస్తక సమీక్ష

సప్తవర్ణ సమ్మిళితం ఈ తెల్లకాగితం — నాయుడుగారి జయన్న

  యర్రంశెట్టి సతీష్ యశస్వి కలం పేరుతో కవిత్వం రాస్తుంటారు. తన బ్లాగ్ లో , ఫేస్ బుక్ కవిత్వ వేదిక ‘కవి సంగమం’లో అనేక కవితలు రాశారు. వాటిలో కొన్ని కవితలను ఏర్చి కూర్చి వెలువరించిన పుస్తకమే తెల్లకాగితం. ఇందులో 56 కవితలు ఉన్నాయి. కిటికీ …ఒంటరి ప్రపంచం నుండి విశ్వాన్ని చూపే ద్వారం. ఈ పుస్తకం ముఖపత్రానికి ఒక కిటికీ ఉంది. అందులోంచి చూస్తే, తెల్లకాగితం కనిపిస్తుంది. తెలుపు ఒక స్వచ్చత, శాంతి, ఒక…